CLP Leader Bhatti Vikramarka Lashes out At CM KCR and TRS Govt | Oneindia Telugu

2021-01-22 384

Telangana: Congress party leader, CLP Leader Bhatti Vikramarka Slams KCR Govt over Farmers problems And Unemployed Youth.

#HyderabadFloods
#HyderabadRains
#TelanganaRains
#BhattiVikramarka
#FarmersFaceHugeLoss
#BalanagarLake
#UppalLake
#GHMC
#waterlogging
#trafficjams
#hugeflashfloods
#heavyrains
#Hyderabadheavyrains

టిఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో పాలనంతా అయోమయంగా, అస్తవ్యస్తంగా మారిపోయింది అని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వట్లేదు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు